Welcome to Telangana Canada Association
Welcome to Telangana Canada Association prevalently known as TCA. The Telangana region has a rich tradition of culture, history, language that have molded Telangana identity. Our organization is a non- profit organization built to provide a platform for People of Telangana Origin (Telanganites) to come together for cultural awareness and community development. .
Upcoming Events
-
తీన్మార్ సంక్రాంతి-2021 – Teenmaar Sankrantri – 16th Jan 2021 +
తెలంగాణ కెనడా సంఘం ఆధ్వర్యంలో 16 జనవరి 2021 శనివారం రోజున కెనడా దేశం గ్రేటర్ టోరంటోలో వర్చువల్ జూమ్ తీన్మార్ సంక్రాంతి-2021 వేడుకలు జరుపుకుంటుంది, కావున మీరు మరియు మీ కుంటుంబ సభ్యులతో పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాం.
ఇట్లు
టిసిఎ కార్యవర్గ సమితి -
ధూమ్ ధామ్ జూన్ 2021 – Dhoom Dhaam - June 2021 +
తెలంగాణ కెనడా సంఘం ఆధ్వర్యంలో జూన్ 2021 న కెనడా దేశం గ్రేటర్ టోరంటోలో వర్చువల్ జూమ్ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు 2021 జరుపుకుంటుంధి, కావున మీరు మరియు మీ కుంటుంబ సభ్యులతో పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాం.
ఇట్లు
టిసిఎ కార్యవర్గ సమితి -
తెలంగాణ వన భోజనాలు- Telangana Summer Picnic-Aug 2021 +
తెలంగాణ కెనడా సంఘం ఆధ్వర్యంలో ఆగష్టు 2021 న కెనడా దేశం గ్రేటర్ టోరంటోలో వర్చువల్ జూమ్ తెలంగాణ వన భోజనాలు 2021 జరుపుకుంటుంధి, కావున మీరు మరియు మీ కుంటుంబ సభ్యులతో పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాం.
ఇట్లు
టిసిఎ కార్యవర్గ సమితి
- 1
Recent Events
-
Virtual Zoom Dasara Celebrations 2020 +
తెలంగాణ కెనడా అసోసియేషన్ యొక్క వర్చువల్ జూమ్ దసరా కార్యక్రమం 2020 అక్టోబర్ 25 ఆదివారం సాయంత్రం 6:00PM నుండి 8:00PM వరకు జరిగింది. ఈ ఈవెంట్ సాధారణంగా TCA సభ్యుల కోసం మరియు TCA లో స్పాన్సర్లు / లైఫ్ సభ్యుడు / వార్షిక సభ్యుడు మరియు సభ్యుడిగా చేరమని మేము మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాము.
అక్కడ నవా దుర్గా లా షో (SHOW) నిర్వహించబడింది, మరియు వివిధ పిల్లలు దసర యొక్క ప్రాముఖ్యతను వివరించారు మరియు పండుగను ఎలా జరుపుకుంటాము,ముఖ్యమైన ఆహార సంస్కృతి గురించి వివరించారు
ఇట్లు
టిసిఎ కార్యవర్గ సమితి -
Virtual Zoom Bathukamma Celebrations 2020 +
తెలంగాణ కెనడా సంఘం ఆధ్వర్యంలో అక్టోబర్ 2020 న కెనడా దేశం గ్రేటర్ టోరంటోలో వర్చువల్ జూమ్ బతుకమ్మ Oct 2020 కార్యక్రమం గణంగా జరుపుకుంది.
ఇట్లు
టిసిఎ కార్యవర్గ సమితి -
Blood Donation Program – May 2020 +
తెలంగాణ కెనడా సంఘం ఆధ్వర్యంలో మే 2020 న కెనడా దేశం గ్రేటర్ టోరంటోలో గణంగా రక్తదాన శిబిరం మిస్సిసాగ సిటీలో జరిగింది. అధిక సంఖ్యలో పాల్గొన్నారు
- 1
TCA News
-
Telangana Day Celebrations
We organize Dhoom Dhaam to celebrate Telangana Formation day in the month of June. This event is organised in a… Read More -
TCA Teenmaar Sankranthi
TCA celebrates teen maar Sankranti in the month of January. This event is organised in a school auditorium. We have… Read More -
Food Drive Grand Success!
We organize food donation once a year during bathukamma festival thru Christmas.... Read More
- 1
Gallery
- Default
- Title
- Date
- Random